Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పాక్ వాడు... ముంబైలో ఎలర్ట్...

మరోసారి ముంబైను ఓ వార్త ఉలిక్కిపడేలా చేసింది. నేవీ బేస్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో సంచరించినట్లు సమాచారం రావడంతో నేవీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. హుటాహుటిన నేవీ దళం సమాచారం వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ముంబై సమీపం

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (21:23 IST)
మరోసారి ముంబైను ఓ వార్త ఉలిక్కిపడేలా చేసింది. నేవీ బేస్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో సంచరించినట్లు సమాచారం రావడంతో నేవీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. హుటాహుటిన నేవీ దళం సమాచారం వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ముంబై సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నల్ల దుస్తులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఎక్కడంటే అక్కడ చొరబడి విధ్వంసమే లక్ష్యంగా ఆయుధాలతో వస్తున్న నేపధ్యంలో మ‌హారాష్ట్ర యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్ కూడా అప్రమత్తమైంది. మొత్తం ఐదు నుంచి ఆరుగురు వ్యక్తుల దాకా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments