Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

సెల్వి
సోమవారం, 7 జులై 2025 (13:28 IST)
Cobra
కేరళ అటవీ శాఖలో ఒక మహిళా అటవీ అధికారి ఆశ్చర్యకరమైన పని చేశారు. ఆ మహిళ కేవలం 6 నిమిషాల్లో దాదాపు 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారంతా పామును పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ అవాక్కయ్యారు. బల్లులు, బొద్దింకలకు భయపడే మహిళలు ఆమె నుండి నేర్చుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ జిఎస్ రోషిణి కేరళ అటవీ శాఖలో తన ఎనిమిది సంవత్సరాల కెరీర్‌లో 800 కి పైగా విషపూరితమైన, విషం లేని పాములను పట్టుకుని రక్షించారు. 
 
ఈ ఘటన జిల్లాలోని కట్టకడ రెసిడెన్షియల్ ప్రాంతంలో జరిగింది. రోషిణి నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను పట్టుకొని సంచిలో బంధించింది. రోషిణి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments