Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు..వేరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.. అందుకే కోసేశాను..

తనను ప్రేమించిన యువకుడు వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడనే విషయం తెలుసుకున్న ప్రియురాలు అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కుట్టిపురంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (10:00 IST)
తనను ప్రేమించిన యువకుడు వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడనే విషయం తెలుసుకున్న ప్రియురాలు అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కుట్టిపురంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుట్టిపురానికి చెందిన యువతి, యువకుడు (26) ప్రేమించుకున్నారు. ప్రియుడిని మాట్లాడాలని పిలిపించిన యువతి కుట్టిపురంలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లింది. లాడ్జ్‌లో దిగిన కాసేపటికే వారిద్దరూ దిగిన గది నుంచి గట్టిగా అరుపులు రావడంతో లాడ్జ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
 
ఇంతలో తీవ్ర రక్తస్రావంతో గిలగిలలాడుతూ యువకుడు గది నుంచి బయటపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మరో యువతితో పెళ్లికి సిద్ధపడటంతోనే అతని మర్మాంగాన్ని కోసేశానని సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతిని రిమాండ్‌కు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments