Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందు నోరు పారేసుకున్న కేరళ ఎమ్మెల్యే

జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసు వివాదం మరింతగా ముదిరింది. క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపలను ఫ్రాంకో ములక్కల్ ఎదుర్కొంటున్నారు.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (10:07 IST)
జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసు వివాదం మరింతగా ముదిరింది. క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపలను ఫ్రాంకో ములక్కల్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాంకోపై లైంగికదాడి ఆరోపణలు చేసిన నన్‌పై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ శనివారం కొట్టాయంలో మీడియా ముందే నోరు పారేసుకున్నారు.
 
బిషప్‌పై లైంగికదాడి ఆరోపణలు చేసిన నన్ కాదనీ, ఒక వేశ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నెరుపుతున్న నన్‌ను ఏమని పిలువాలి? 13 సార్లు నన్ను రేప్ చేశాడని ఆమె చెప్తున్నది. మిగిలిన 12 సార్లు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు. 
 
13వ సారికి అది రేప్ ఎలా అవుతుంది. నన్ అంటే ఆమె కన్యగా ఉండాలి. తన కన్యత్వాన్ని కోల్పోతే ఇక ఆమెను సన్యాసినిగా పరిగణించలేం అని అసహ్యంగా మాట్లాడారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులను బద్నాం చేయడానికి మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం