Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:22 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించింది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, కరిక్యూలమ్‌ కో ఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు.

ఆప్‌ ప్రభుత్వంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీరిదిద్దారు. విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు కేజీవ్రాల్‌. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నారు.

ఇక కేజీవ్రాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర వెూడిని కూడా ఆహ్వానించారు.కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకారానికి ప్రధాని వెూడి హాజరవుతారా లేదా అన్న సంగతి తెలియరాలేదు.

ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం.. ప్రధాని వెూడి ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభానికి వెళ్లనున్నారు.

ఢిల్లీ నుంచి లోకసేభకు ఎన్నికైన ఏడుగురు బిజెపి ఎంపి లు, ఎనిమిది మంది నూతన ఎమ్మెల్యేలను కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు పంపామని గోపాల్‌ రారు పీటీఐకి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments