కర్నాటక ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తూ మరణించిన భాజపా ఎమ్మెల్యే

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్(59) తీవ్ర గుండెపోటు రావడంతో ప్రచారంలోనే మృతి చెందారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లోని పట్టాభిరామనగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే జయదేవ

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (11:49 IST)
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్(59) తీవ్ర గుండెపోటు రావడంతో ప్రచారంలోనే  మృతి చెందారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లోని పట్టాభిరామనగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే జయదేవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చినా ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందాడు. 
 
జయనగర్ నియోజకవర్గానికి విజయకుమార్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. వారం కిందట చికిత్స చేసుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన జయకుమార్ ఇంట్లో వాళ్లు ప్రచారానికి వద్దని వారించినా వినకుండా ప్రచారానికి వచ్చి గుండె నొప్పితో చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments