Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివాసీలకు ముద్దుల పోటీ.. ఎందుకో తెలుసా? (వీడియో)

జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ఆదివాసీ తెగకు చెందిన ప్రజలకు ముద్దులపోటీ పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారనీ మీడియా ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:07 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ఆదివాసీ తెగకు చెందిన ప్రజలకు ముద్దులపోటీ పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారనీ మీడియా ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఆదివాసీ ప్రజల్లో ఆధునికవాదం, ప్రేమలాంటి భావనలు ప్రోత్సహించేందుకు ఈ తరహా ముద్దుల పోటీలను నిర్వహించినట్టు చెప్పారు.
 
ఈ పోటీలను పెట్టిన ఎమ్మెల్యే పేరు సైమన్ మరాండీ. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే. లిట్టిపారాలోని తాల్‌పహరీ గ్రామంలో శనివారం రాత్రి ఈ పోటీలను నిర్వహించగా, తాజాగా ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. 
 
గిరిజన జంటలకు ముద్దుల పోటీ నిర్వహించడంతోపాటు.. అవార్డులనూ ఆయన అందించారు. కార్యక్రమానికి వందల మంది ప్రజలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ వార్తను ఫోటలతో సహా సోమవారం స్థానిక పత్రికలు ప్రచురించాయి. దీంతో ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి, విడాకులను తగ్గించడానికి ఈ పోటీ తోడ్పడుతుందంటూ సైమన్‌ తన చర్యలను సమర్థించుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments