Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత-శోభన్ బాబుల కుమార్తె ఈమేనా...? పేరు శోభన అంటూ...

జయలలిత జీవించి ఉన్నంతకాలం ఆమెపై ఉన్న కొన్ని పుకార్లు అప్పుడప్పుడూ హల్చల్ చేసినా పెద్దఎత్తున ప్రచారం జరిగింది మాత్రం తక్కువే. ఐతే జయలలిత మరణించిన తర్వాత ఆమె జీవితంలోని కొన్ని సంఘటనల తాలూకు విషయాలు ఇవే అంటూ ప్రచారంలోకి వస్తున్నాయి. జయలలిత అందాల నటుడు శ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (15:53 IST)
జయలలిత జీవించి ఉన్నంతకాలం ఆమెపై ఉన్న కొన్ని పుకార్లు అప్పుడప్పుడూ హల్చల్ చేసినా పెద్దఎత్తున ప్రచారం జరిగింది మాత్రం తక్కువే. ఐతే జయలలిత మరణించిన తర్వాత ఆమె జీవితంలోని కొన్ని సంఘటనల తాలూకు విషయాలు ఇవే అంటూ ప్రచారంలోకి వస్తున్నాయి. జయలలిత అందాల నటుడు శోభన్ బాబును వివాహం చేసుకున్నారని చాలా ఏళ్లుగా ప్రచారంలో ఉంది కానీ దానిపై క్లారిటీ లేదు. అలాగే వారిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టిందనీ ప్రచారం జరిగింది.
 
తాజాగా ఈ ప్రచారం మరికాస్త ముందుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. జయలలిత-శోభన్ బాబుల కుమార్తె పేరు శోభన అనీ, ఆమె ఇలా ఉంటుందంటూ ఓ ఫోటో నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోను పెట్టేసి ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసేస్తున్నారు. అంతేకాదు... ఆమె అసలు పేరు మరకతవల్లి అనీ, ఆమెను ఓ వజ్రాల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

మరి ఆ ఫోటోలో కనబడే అమ్మాయి నిజంగా జయ కుమార్తేనా...? లేదంటే ఎవరో ఫోటోను ఇలా పెట్టేసి కథనాలు లాగించేస్తున్నారా తెలియాల్సి ఉంది. నిజంగా జయ కుమార్తె ఆమే అయితే తమిళనాడులో రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments