Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఇంటికొచ్చాడు.. ముగ్గురిని?

జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:23 IST)
జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీప వాసి సురేందర్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాను అతని భార్యతో కలిసి కాశ్మీర్‌లో నివాసం ఉంటున్నారు. 
 
వారికి ఇద్దరు పిల్లలు. జమ్మూలోని దులాస్టిలోని నేనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసే సురేందర్.. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అయితే అదే సమయానికి పక్కింటి వ్యక్తి  రాజేష్ బయట వుండటాన్ని చూశాడు. 
 
అంతే రాజేష్‌ను కాల్చి చంపాడు. ఆపై భార్యను కూడా కాల్చేశాడు. శబ్ధం విని బయటికి వచ్చిన రాజేష్ సతీమణిని కూడా హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్‌ను సస్పెండ్ చేశారు. ఇక రెండు జంటలకు చెందిన పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments