Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నగ్న వీడియోలు వైరల్ చేసిన భార్య.. లాడ్జిలో ప్రేయసితో వుండగా..?

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (13:47 IST)
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. తాజాగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు నడుపుతున్న భర్తకు ఓ భార్య గట్టిగా బుద్ది చెప్పింది. భర్త తన ప్రేయసితో లాడ్జిలో నగ్నంగా ఉన్న సమయంలో వారి నూడ్ వీడియోలు తీసి వైరల్ చేసింది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది.
 
ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య స్కూల్ లో టీచర్. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడే వాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని గుర్తించింది. 
 
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్‌లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కాసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. 
 
లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సాయంతో తాళం తెరచి చూడగా భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను ఆమె వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఆ మహిళ తాను తీసిన వీడియోను పలువురికి పంపింది. అంతే అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి వాపోయింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు తీసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments