Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను రెచ్చగొట్టి.. ఉద్యమాల మాటున విధ్వంసానికి ఐఎస్ కుట్ర!!

Webdunia
శనివారం, 14 మే 2016 (14:50 IST)
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత్‌పై కన్నేసింది. దేశంలో విద్యార్థి సంఘాల ఉద్యమాలు పెరిగిపోతున్న తరుణంలో అదే అదనుగా తీసుకుని విద్యార్థి ఉద్యమాల మాటున విధ్వంసం సృష్టించాలని ఐఎస్‌ పక్కా ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని ఐఎస్ భారత్ విభాగం జునుద్ అల్ ఖలీఫా ఏ హింద్ (జేకేహెచ్)లో పనిచేస్తున్న అధికారులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థులను రెచ్చగొట్టి, దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ఐఎస్ కుట్రపన్నినట్లు తెలిసింది. 
 
ఇప్పటికే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్ట్ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలను అస్త్రంగా తీసుకుని ఐఎస్ పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తోంది. 
 
జేకేహెచ్‌కు చెందిన అషిక్ అహ్మద్ వురపు రజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహ్మద్ అఫ్జల్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నించి.. వివరాలు రాబట్టడంతో అసలు విషయాలు బయటికొచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం నమోదు చేసిన వీరి స్టేట్‌మెంట్ల వివరాలను ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఐఎస్ఐఎస్‌కు చెందిన ముగ్గురి స్టేట్‌మెంట్లను దర్యాప్తు సంస్థలు రికార్డు చేశాయని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments