Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే పచౌరీకి చిక్కులు : సహోద్యోగిని వేధించినట్టు ఆధారాలున్నాయ్.. ఢిల్లీ కోర్టు

Webdunia
శనివారం, 14 మే 2016 (14:49 IST)
లైంగిక వేధింపుల కేసు మెడకు ప్రముఖ పర్యావరణవేత్త ఆర్కే.పచౌరీ మెడకు చుట్టుకునేలా ఉంది. సహోద్యోగిని లైంగికంగా వేధించినట్టు తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఈ వేధింపుల కోసంలో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించిన తర్వాత కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
పచౌరీపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన కేసు విచారణ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టులో సాగుతున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించిన మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్‌... పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకు సాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. 
 
కాగా గత 2015లో ఆర్కే పచౌరి.. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేసిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం