Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషా అంబానీ తాళి విలువ ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (12:41 IST)
భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ధనవంతుల జాబితాలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వుంటారు. ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ఇటీవల ఇషా-ఆనంద్‌ల వివాహం ముంబైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో విశ్వవిఖ్యాతి గాంచిన ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సచిన్, అమితాబ్, రజనీకాంత్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. 
 
వేద పండితుల వేద మంత్రాల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా  జరిగింది. ఆసియాలోనే అత్యధిక విలువతో కూడిన పెళ్లిగా ఇది రికార్డు సృష్టించింది. ఈ వివాహం నిమిత్తం రూ.700 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇషా తాళి విలువ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇషా అంబానీ ధరించిన తాళి విలువ రూ.90 కోట్లని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments