హైదరాబాద్ అమ్మాయి అనీషాతో విశాల్ పెళ్లి ఖాయం(ఫోటోలు)

బుధవారం, 16 జనవరి 2019 (14:00 IST)
కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఎవరితో అనే విషయంపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంటారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చివరికి ఈ రూమర్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విశాల్, హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు అఫీషియల్ వార్త బయటకు వచ్చింది. చూడండి ఆ ఫోటోలు,. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం షర్మిలమ్మకు అండగా రాములమ్మ...