Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అవుతూ బురదలోకి జారుకున్న విమానం...

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (12:24 IST)
అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు వెళుతున్న విమానం ఒకటి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న బరుదలో జారుకునిపోవడంతో ఓ విమానం చక్రం బురదలో ఇరుక్కునిపోయింది. చక్రం బురదలో ఇరుక్కునిపోయిన ఫోటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ నిలిపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెన్యురేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments