Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై బాంబుల వర్షం కురిపించి... కుల్‌భూషణ్‌ను తీసుకురండి : ప్రవీణ్ తొగాడియా

భార‌త నావికాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు గూఢచర్య కేసులో పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించ‌డాన్ని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా మండిపడ్డారు.

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:26 IST)
భార‌త నావికాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు గూఢచర్య కేసులో పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించ‌డాన్ని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా మండిపడ్డారు. జాదవ్‌కు ఉరిశిక్షను అమలు చేయకుండా భార‌త్ చేస్తోన్న వినతులను పాక్ తోసిపుచ్చడంపై ఆయన మండిపడ్డారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ ఎక్కడో వాషింగ్టన్‌కు 10 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆప్ఘ‌నిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద‌ స్థావరాలపై అమెరికా బాంబు వేసిందని, కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌పై భారత్ బాంబులు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలో మాత్ర‌మే ఉందని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments