Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిలో పాకిస్థాన్ కంటే భారత్ ముందు.. ఆసియాలో టాప్

ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఆసియాలో భారత్ తర్వాత స్థానాల్లో వియత

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (13:42 IST)
ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఆసియాలో భారత్ తర్వాత స్థానాల్లో వియత్నాం, థాయిలాండ్, పాకిస్థాన్, మయన్మార్ ఉన్నాయి. 
 
భారత్‌లో లంచాలు ఇస్తేగానీ పనులు కావని ప్రధానంగా పాఠశాలలు, దవాఖానలు, గుర్తింపుపత్రాల జారీ కేంద్రాలు, పోలీసు, వినియోగ సేవల్లో అవినీతి రాజ్యమేలుతున్నదని ఈ సర్వేలో తేలింది. సగానికిపైగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవడానికి లంచం ఇవ్వాల్సి వస్తున్నదని తెలిపింది. 
 
లంచం ఇస్తేనే పనులు అవుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది తెలిపినట్లు వివరించింది. 65 శాతంతో వియత్నాం అవినీతిలో రెండోస్థానంలో ఉండగా, పాకిస్థాన్ 40శాతంతో నాల్గోస్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments