Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2 - 3 దశల్లో కరోనా వైరస్ వుంది.. : ఎయిమ్స్ డైరెక్టర్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:13 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారత్‌లో రెండు, మూడు దశల్లో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఇపుడే దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని, కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. 
 
అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజల మధ్య లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నారు. ఈ సంక్రమణను అరికట్టాలంటే మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేయాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చివరి దశల్లో ఉందనీ, ఇలాంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments