Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగభేదం కొంపముంచింది.. దిగజారిన భారత్.. కారణం ఏమిటో తెలుసా?

లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ లింగ భేద సూచీలో మనదేశం మరింత దిగజారింది. గతంతో పోల్చితే 21 స్థానాలు ది

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (14:02 IST)
లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ లింగ భేద సూచీలో మనదేశం మరింత దిగజారింది. గతంతో పోల్చితే 21 స్థానాలు దిగజారింది. 2016లో 68.3% వున్న జెండర్ గ్యాప్ ఈ ఏడాది 68గా వుంది. ఈ తేడా పూర్తిగా సమసిపోవాలంటే.. కనీసం వందేళ్లైనా అవుతుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. 
 
ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం తగ్గడంతో పాటు తక్కువ వేతనాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో జెండర్ గ్యాప్ 67 శాతం మేర తగ్గించింది. అయితే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 47వ ర్యాంకు, చైనా 100వ ర్యాంకు సాధించడం విశేషం. విద్య, ఆరోగ్యం, పనిచేసే చోటు, రాజకీయ ప్రాతినిథ్యం ఈ నాలుగు అంశాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ లింగ బేధాన్ని లెక్కిస్తుంది. 
 
ఈ క్రమంలో.. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య విషయంలో భారత్ లింగ భేదం పూర్తిగా సమసిపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ రాజకీయ సాధికారత, ఆరోగ్యకరమైన జీవనం. కనీస అక్షరాస్యత అంశాల్లో స్త్రీ, పురుష భేదాలు ఎక్కువగా ఉండటం వల్లే భారత ర్యాంకు దిగజారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments