Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేళ పెరిగిన వాయు కాలుష్యం

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (08:11 IST)
దీపావళి వేళ పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏఐక్యూ)లో వాయు కాలుష్యం స్థాయి 313గా నమోదయ్యింది. మధ్యాహ్నం రెండు గంటలు కాగానే ఏక్యూఐ స్థాయి 341గా నమోదయ్యింది. రాజధానిలోని 37 ఏక్యూఐ స్టేషన్లలోని 29 స్టేషన్లలో వాయుకాలుష్యం అత్యంత అధికంగా నమోదయ్యింది.

ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 318, గజియాబాద్‌లో 397, గ్రేటర్ నోయిడాలో 315, నోయిడాలో 357గా నమోదయ్యింది. గత ఏడాది దీపావళి సమయంలో ఏక్యూఐ 600 మార్కును దాటింది. 2017లో ఏక్యూఐ 367గా నమోదయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments