Webdunia - Bharat's app for daily news and videos

Install App

బళ్లారి మైనింగ్ కేసులో మాజీ సీఎం యడ్యూరప్పకు క్లీన్ చిట్ : సీబీఐ కోర్టు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్.యడ్యూరప్పకు క్లీన్ చిట్ లభించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు నుంచి విముక్తి చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ముఖ్యంగా.. బ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (12:19 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్.యడ్యూరప్పకు క్లీన్ చిట్ లభించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు నుంచి విముక్తి చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ముఖ్యంగా.. బళ్లారి మైనింగ్ కేసులో యడ్డీని నిర్దోషిగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. 
 
ఆయన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, ఈ వ్యవహారంలో రూ.40 కోట్లు లంచం తీసుకున్నట్టు యడ్డీపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి కాగా... యడ్డీతో పాటు మరో ముగ్గురిని సీబీఐ కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments