Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ మీద రెడ్ సీ చూశారా? ఎరుపు రంగులో చెక్క ఇళ్లు.. భూమికి 12,500 అడుగుల ఎత్తులో?

లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీని చూస్తే షాకవుతారు. చీమల పుట్టలా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తాయి. కొండ చివర్లో నిర్మించిన చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్లు ఏమాత్రం చాలవు. వాయువ్య చైనాలో పర్వత ప్రాంతంలోవున్న లా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:48 IST)
లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీని చూస్తే షాకవుతారు. చీమల పుట్టలా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తాయి. కొండ చివర్లో నిర్మించిన చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్లు ఏమాత్రం చాలవు. వాయువ్య చైనాలో పర్వత ప్రాంతంలోవున్న లారంగ్ గార్ బౌద్ధ అకాడమీ ప్రపంచం మొత్తమ్మీద అతి పెద్దదైన ఈ టిబెటన్ బౌద్ధారామంలో పదివేల మందికిపైగా బౌద్ధ సన్యాసులు, సాధువులు నివసిస్తుంటారు.

ఈ ఇళ్ల నివాసం కంటికి అందంగా కనిపిస్తున్నా.. వాళ్లంతా ఇరుకైన చిన్న ఇళ్లల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అరకొర సౌకర్యాలతో కొండవాలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులు గుంపులుగా ఎరుపు రంగులో కనిపించే ఈ ఇళ్లు చూసేందుకు అందంగా ఉన్నా.. వారి అసౌకర్యాలను మాత్రం మన కంటికి కనిపించవు. 
 
భూమికి 12,500 అడుగుల ఎత్తులో రఫ్ వాతావరణంలో నిర్మానుష్య ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు నివాసముంటుంటారు. వీళ్ళ ఇళ్లన్నీ ఎరుపురంగులో ఉండి ఇరుకుగా ఒకదాని వెంట మరొకటి ఉండటంతో కొండ మీద రెడ్ సీ చూస్తున్న అనుభూతి కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

1980 నుంచి బౌద్ధ భిక్షవులు ఈ ప్రాంతంలో నివాసముంటున్నారు. 40వేల మంది బౌద్ధభిక్షవులు ఇక్కడ నివాసముంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ నివాస ప్రాంతంగా ఇది నిలిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments