Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతనాగు.. ఎర్రటి కళ్లు.. బెంగళూరులో అరుదైన పాము..

అరుదైన శ్వేతనాగు ఓ ఇంట కనబడింది. బెంగళూరులో ఈ అరుదైన దృశ్యాన్ని జనాలు తిలకించారు. అంతే భయాందోళనకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మథికెరె ప్రాంత

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (13:37 IST)
అరుదైన శ్వేతనాగు ఓ ఇంట కనబడింది. బెంగళూరులో ఈ అరుదైన దృశ్యాన్ని జనాలు తిలకించారు. అంతే భయాందోళనకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మథికెరె ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి శ్వేతనాగు ప్రవేశించింది. పాము రాకను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు వచ్చేశారు. 
 
ఆపై అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఆపై పాములు పట్టే రాజేశ్ కుమార్.. ఆ పాములు అరుదైన శ్వేతనాగు అని గుర్తించాడు. అలాంటి పాములను ఇప్పటి వరకు దేశంలో 8 మాత్రమే గుర్తించినట్లు రాజేశ్ తెలియజేశారు. 
 
శ్వేతరంగు చర్మంతో.. ఎర్రటి కళ్లతో కూడిన ఈ పాము కనిపించడం అరుదని చెప్పాడు. ఈ పామును అల్బీనో కోబ్రా అంటారని.. దేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులోనే గుర్తించినట్లు రాజేష్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రాజేష్ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments