Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమికల్ ఇంజనీర్ సన్యాసం స్వీకరించాడు.. ఎందుకు?

ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్‌ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని నమ్మని వ్యక్తి 24 గంటలు భగవంతుడి సేవలో తరించాలని నిర్ణయించుకుని సన్యాసం పుచ్చుకోనున్నాడు.

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (11:15 IST)
ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్‌ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని నమ్మని వ్యక్తి 24 గంటలు భగవంతుడి సేవలో తరించాలని నిర్ణయించుకుని సన్యాసం పుచ్చుకోనున్నాడు. 
 
అతని పేరు సంకత్ ప్రకాశ్ (29). ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఇంకా మంచి స్థానాలకు ఎదుగాలని, అమెరికాలో పీజీ చేయాలని కలలు కన్నాడు. కానీ, ఓ స్నేహితుడి ద్వారా అతడి జీవితం మారిపోయింది. నాస్తికుడైన అతడు ఆధ్యాత్మికం వైపు మళ్లాడు. 
 
ఈనెల 22న ముంబైలో జరుగనున్న ఓ కార్యక్రమంలో అతడు జైనమత సన్యాసం పుచ్చుకోనున్నాడు. వాస్తవానికి సంకత్‌ప్రకాశ్ వైష్ణవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఐఐటీలో తన సీనియర్, జైనమత సన్యాసి అయిన భవిక్ షాతో స్నేహం అతడి జీవితాన్ని మార్చివేసింది. దీంతో సంకత్‌ప్రకాశ్ జైనమతం స్వీకరించాడు. అంతేగాక తన జీవితాన్ని జైనమత వ్యాప్తికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments