Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్‌పోర్ట్ కావాలంటే దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే చాలు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (08:21 IST)
విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ 'ఎంఇఎ' నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల సౌలభ్యం కోసం మరో సౌకర్యం కల్పించారు.

పాస్‌పోర్ట్ కోసం సమీప పోస్టాఫీసులలో అప్లై చేసుకునే పద్దతిని ప్రారంభించారు. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా పోస్టాఫీసు CSS కౌంటర్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలిపింది.

ఇప్పుడు మీరు సమీప పోస్టాఫీసు CSS కౌంటర్లో పాస్‌పోర్ట్ కోసం నమోదు చేసుకోవచ్చు.ఏ పత్రాలు అవసరం: పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు జనన ధృవీకరణ పత్రం, హైస్కూల్ మార్క్ షీట్, ఎలక్షన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, నోటరీ నుంచి తయారు చేసిన అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments