Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (17:34 IST)
గోవా ఎమ్మెల్యే మైఖేల్ లోబో రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఉత్తర గోవాలోని కలాంగూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లోబో మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో గోవాను సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
గోవా బీచ్‌లలో బెంగళూరుకు చెందిన వడా పావ్ వంటి ఆహార పదార్థాలను అమ్ముతుండగా, మరికొందరు ఇడ్లీ, సాంబారు అందిస్తున్నారని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా విదేశీ పర్యాటకుల రాక తగ్గడానికి ఇటువంటి కార్యకలాపాలు దోహదపడుతున్నాయని లోబో పేర్కొన్నారు.
 
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపిందని, ఈ దేశాల నుండి సందర్శకులు ఇకపై గోవాకు రావడం లేదని పేర్కొన్నారు. లోబో కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి కోసం చావాలి అనే సీ అడ్వెంచర్ ఫాంటసీ కథతో కింగ్స్టన్ ట్రైలర్

ఆత్మ నేపథ్యం లో విరాజ్ రెడ్డి చీలం చిత్రం గార్డ్ - రివ్యూ

మహారాష్ట్రలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ షూటింగ్

యువత ఆలోచనల నేపథ్యం లో తకిట తధిమి తందాన -రివ్యూ

థ్రిల్లర్‌, సందేశాన్ని, అవగాహనను కల్పించేలా సుడల్ సీజన్ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments