Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ ఆర్టిస్టును గర్భవతిని చేశాడు.. ఇంట్లోనే పసుపు తాడు కట్టాడు.. కానీ..ఆపై పరార్?!

డబ్బింగ్ ఆర్టిస్టైన 23 ఏళ్ల యువతిని ఓ బీటెక్ పూర్తి చేసిన యువకుడు మోసం చేశాడు. ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. ఏదో మొక్కుబడికి మూడుముళ్లు వేశాడు. కానీ ఆ తాళికి విలువ ఇవ్వలేదు. అంతే బాధితురాలు పోలీసులను

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (16:50 IST)
డబ్బింగ్ ఆర్టిస్టైన 23 ఏళ్ల యువతిని ఓ బీటెక్ పూర్తి చేసిన యువకుడు మోసం చేశాడు. ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. ఏదో మొక్కుబడికి మూడుముళ్లు వేశాడు. కానీ ఆ తాళికి విలువ ఇవ్వలేదు. అంతే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన మేడ యశ్వంత్‌కుమార్‌ (26) హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ యువకుడు డబ్బింగ్ ఆర్టిస్టు అయిన 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయ్యింది. ఇంట్లోనే పసుపు తాడు కట్టేశాడు. కానీ ఆపై అసలు స్వరూపం చూపించాడు.
 
కట్టిన తాళిని లెక్క చేయలేదు. పెద్దల ముందు తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ యశ్వంత్‌కుమార్ పారిపోయాడు. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టు అయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం