గాయని సంస్కృతికి టైమ్స్ ఆఫ్ ఇండియా “ఉత్తమ విద్యార్థిని అవార్డు”

నాసర్ స్కూల్ , హైదరాబాద్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న డా. గజల్ శ్రీనివాస్ కుమార్తె, ప్రముఖ గజల్ గాయని కుమారి సంస్కృతికి ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా 2016 సంవత్సరానికి గాను “ఉత్తమ విద్యార్థిని అవార్డును” బహూకరించింది.

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (16:43 IST)
నాసర్ స్కూల్ , హైదరాబాద్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న డా. గజల్  శ్రీనివాస్ కుమార్తె, ప్రముఖ గజల్ గాయని కుమారి సంస్కృతికి ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా 2016 సంవత్సరానికి గాను “ఉత్తమ విద్యార్థిని అవార్డును” బహూకరించింది. 
 
విద్యారంగంలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, లలిత కళలు, క్రీడలు... ఇలా అనేక అంశాలలో సంస్కృతి కృషిని అభినందిస్తూ ఈ అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్కృతికి అందజేసినట్లు నాసర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి మధుబాల కపూర్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments