Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మోసం చేశాడు.. పిల్లలకు మత్తు మందు ఇచ్చి నిప్పంటించి.. ఆపై ఆమె కూడా?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:17 IST)
భర్త వేరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. ఆమె కోసం తనను వదిలేశాడన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేరే యువతితో వెళ్లిపోయాడని మనస్థాపానికి గురైన భార్య ముందుగా తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తరవాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడు అరంతాంగిలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని వల్లంబాక్కం కాడులో ముత్తు(45), రాధ(34) దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ముత్తు కొంతకాలంగా అరంతాంగిలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న రత్న కోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. భార్య పలు మార్లు మందలించినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు.
 
అంతే కాకుండా విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ విద్యార్థినితో పరార్‌ అయ్యాడు. సమాచారంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధను ప్రశ్నించడమే కాకుండా, ముత్తుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. భార్య చేష్టలకు విసిగిపోయింది.
 
అవమానంగా భావించిన రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిల్లలకు మత్తు మందు ఇచ్చి వారికీ నిప్పంటించింది. అనంతరం తానూ అగ్నికి ఆహుతయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments