Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:20 IST)
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్రంలో తృతీయ ప్రౌవృత్తిగా హిజ్రాలుగా గుర్తించిన పభుత్వం వారికి ఓటు హక్కు కల్పించి అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషన్‌లో కోరారు. 
 
ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌కే కౌల్‌, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాససం విచారణ జరిపింది. ఈ సమస్యపై పొరుగుదేశాల్లో అమలవుతున్న తీరును పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికను దాఖలు చేయాలని దేవప్రశాంతను నియమించిన న్యాయమూర్తులు తదుపరి విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments