Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మే- మధురై హైకోర్టు

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (12:58 IST)
తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మేన‌ని మ‌దురై ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. న‌టి క‌స్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌పై చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌దురై తిరున‌గ‌ర్‌లో నాయుడు మ‌హాజ‌న్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
 
ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ్గా.. న‌టి క‌స్తూరి త‌ర‌ఫున మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సూచించిన వర్గానికి చెందిన వారిపై మాత్రమే మాట్లాడారని, ఈ విషయమై వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు నమోదైంది. 
 
ఈ కేసు పిటిష‌న్‌పై ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరో కేసు విచారిస్తున్న సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నటి కస్తూరి హాజరయ్యారు. వీడియో ఆఫ్‌ చేసి మైక్‌ మాత్రమే ఆన్‌లో ఉంచి ఆమె మాట్లాడినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments