Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర అస్వస్థతకు లోనై హర్ సిమ్రత్ కౌర్.. ఐసీయూ వార్డులో చేరిక!

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:42 IST)
కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ మహిళా నేత హర్ సిమ్రత్ కౌర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం నుంచి శ్వాస పీల్చడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆమె చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
ఈ క్రమంలో ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు చేయగా, నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆమెను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఎన్డీయే సర్కార్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మంత్రిపదవికి రాజీనామా చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను అంగీకరించలేమని ప్రకటించి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments