గుజరాత్‌ కాంగ్రెస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా హార్దిక్‌ పటేల్‌

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:21 IST)
గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా పటేదార్‌ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ ఎన్నికయ్యారు. హార్దిక్‌ పటేల్‌ను గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆమోదించారు.

26 ఏళ్ల హార్దిక్‌ పటేల్‌ 2015లో పటేదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటంలో ప్రఖ్యాతిని పొందారు. 2019, మార్చి 12వ తేదీన పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ అతనిపై ఉన్న కేసు కారణంగా ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీకి అమిత్‌ చద్వా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా, ఇప్పటికే తుషార్‌ చౌదరి, కర్సాన్‌దాస్‌ సోనేరి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments