Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిపై మొసలి దాడి: వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (10:33 IST)
యువకుడిపై మొసలి దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్రా తాలూకాలోని సోఖ్దారఘు గ్రామానికి సమీపంలో ధధర్ నదిలో ఇమ్రాన్ దివాన్ (30) అనే వ్యక్తి స్నానానికి దిగాడు.
 
ఆ సమయంలో అతడిని ఓ మొసలి ఒక్కసారిగా నీళ్ళలోకి లాక్కువెళ్ళింది. ఆ తర్వాత అతడిపై మొసలి దాడి చేయడం ప్రారంభించింది. ఈ దృశ్యాలను స్థానికులు స్మార్ట్‌ఫోన్లలో తీశారు. 
 
అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది నదిలో ఇమ్రాన్ దివాన్ కోసం వెతకడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత అతడి మృతదేహం నీళ్ళలో లభ్యమైందని అధికారులు మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments