Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. నన్ను వదిలెయ్యండి... మోడీకి స్మృతి ఇరాని అభ్యర్థన.. ఎందుకు?

ప్రధానిజీ.. నాకు కేంద్రమంత్రిగానే బాగుంది. నేను ఈ పదవికి సరిగ్గా సరిపోతాను. నాకు పనులున్నాయి. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టాలి. అది సాధ్యం కాదు. మీకు నాపై నమ్మకం ఉంది. ఆ నమ్మకం చాలు. ఆ పదవి వద్దంటూ ప్రధా

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:34 IST)
ప్రధానిజీ.. నాకు కేంద్రమంత్రిగానే బాగుంది. నేను ఈ పదవికి సరిగ్గా సరిపోతాను. నాకు పనులున్నాయి. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టాలి. అది సాధ్యం కాదు. మీకు నాపై నమ్మకం ఉంది. ఆ నమ్మకం చాలు. ఆ పదవి వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కోరారట.
 
గుజరాత్ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించడంతో ఆ రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలా అని గత కొన్నిరోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు బిజెపి అధినాయకులు. ప్రధాని సొంత రాష్ట్రం, అందులోను అభివృద్ధి బాగా చేయాల్సిన ప్రాంతం. కష్టపడి పనిచేసే వ్యక్తయితేనే గుజరాత్‌ను అభివృద్థి చేస్తారనేది బిజెపి అధినాయకులు ఆలోచన. అయితే ప్రధాని మోదీ మాత్రం స్మృతి ఇరానీనే ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 
 
కానీ స్మృతి ఇరానీకి మాత్రం అది ఏమాత్రం ఇష్టం లేదు. ప్రధాని మాటను సున్నితంగా తిరస్కరించారట స్మృతి ఇరానీ. తనకు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇష్టం లేదని స్మృతి ఇరానీ చెప్పడంతో ప్రధాని ఏమాత్రం సీరియస్ కాలేదట. మీ ఇష్టమంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments