Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే కారులో కన్నతండ్రి ముందే.. అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. గుజరాత్‌లో ఘోరం..

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (11:29 IST)
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతున్నారు. కానీ కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు. 
 
వివరాల్లోకి వెళితే.. కుమత్ బరియా, గోప్ నిన్హ్ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టయ్యేందుకు బాలిక తండ్రే కారణమని.. దీంతో ఆగ్రహించే ఆయన కుమార్తెలపై ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్తున్నారు. 
 
గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం