Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి అంగీకరించలేదని 8 అడుగుల లోతైన గోతిలో బాలికను ఉంచి రేప్ చేశాడు!

ఒక బాలిక పెళ్లికి అంగీకరించలేదని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ బాలికను లోతైన గుంటలో పాతిపెట్టాడు. అలా మూడు వారాల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించాడు. ప్రస్తుతం ఈ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (12:38 IST)
ఒక బాలిక పెళ్లికి అంగీకరించలేదని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ బాలికను లోతైన గుంటలో పాతిపెట్టాడు. అలా మూడు వారాల పాటు అత్యాచారం చేస్తూ నరకం చూపించాడు. ప్రస్తుతం ఈ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన ఒకటి గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బి జిల్లా పరిధిలోని కొట్టానయిన గ్రామానికి చెందిన నరేశ్ సోలంకి అనే 19 యేళ్ల యువకుడు, తన కులానికే చెందిన ఓ 15 యేళ్ల బాలికను ప్రేమించాడు. ఆ తర్వాత అదే బాలికను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించక పోయేసరికి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. 
 
తమ పొలంలో ఎనిమిది అడుగుల లోతున ఎనిమిది అడుగుల పొడవైన గొయ్యి తీశాడు. దానిలో బాలికను ఉంచి ప్రతి రోజూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ రాక్షసత్వం మూడు వారాల పాటు సాగింది. బాలికపైకి రాకుండా, చెక్కలను కప్పి ఉంచేవాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
అయితే, తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు గాలింపు చేపడితే, బాలిక ఆచూకీ తెలిసింది. ఈ కేసులో నరేశ్‌తో పాటు అతని తండ్రి, సోదరుడు, తాతయ్య సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments