Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడు స్నేహితుడితో పార్కుకు వెళ్ళిన యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (19:08 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన నోయిడాలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సోదరుడు స్నేహితుడే కదాని పార్కుకు వెళితే ఈ దారుణం జరిగింది. తొలుత పార్కు తీసుకెళ్లిన యువకుడే అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన నలుగురు వ్యక్తులు... ఆమెను రక్షించినట్టుగా వచ్చి సామూహిక అత్యాచానికి తెగబడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నోయిడాకు చెందిన 21 యేళ్ళ యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఏదో ఒక ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలబడాలని భావించింది. ఇందుకోసం ఉద్యోగ అన్వేషణ చేపట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఉద్యోగాన్వేషణలో ఉండగా తన సోదరుడికి పరిచయమున్న వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పార్కుకు రమ్మన్నాడు. అతని మాటలు నమ్మి అక్కడకు వెళ్లింది. అక్కడ ఆ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. 
 
ఆ సమయంలో పార్కులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అతడిని కొట్టి, ఆమెను రక్షించినట్టుగా నటించి.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం