Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు... గోల్డెన్ బాబా కెవ్వుకేక!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోల్డెన్ బాబాగా వేషధారణ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు ధరించి విలాసవంతమైన ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగుతూ ప్రజలకు దర్శన

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (09:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోల్డెన్ బాబాగా వేషధారణ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు ధరించి విలాసవంతమైన ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చాడు.
 
ఈయన ప్రతి యేడాది కన్వర్‌యాత్రను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా చేపట్టిన యాత్రలో ఇది 24వ యాత్ర. హరిద్వార్ నుంచి ఢిల్లీలోని గాంధీనగర్ ఆశ్రమం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఖర్చలు కోసం రూ.కోటి కేటాయించారు. ఈ బంగారు బాబా యాత్రలో ఆయన వెంట కనీసం 200 మంది ప్రజలు, పదిమంది అంగరక్షకులు ఉంటారు. 
 
గోల్డెన్ బాబా వాహనంలో కూర్చొనివుంటే.. అంగరక్షకులు మాత్రం టాప్‌పై ఎల్లవేళలా పోలీసులు తుపాకులు పట్టుకొని గస్తీ కాయాల్సిందే. తొలి యాత్ర సమయంలో 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఈ స్వామి ఇపుడు ఏకంగా 12 కేజీల బంగారు ఆభరణాలను ధరిస్తున్నారు. పైవాడు (భగవంతుడు) అంతా ఇస్తున్నాడు చెప్పుకొనే ఈయన... బంగారు ఆభరణాలు ధరించడం లక్ష్మీదేవీ కరుణ కటాక్షాలకు గుర్తు అని, ఇందులో తన తప్పేమి లేదని చెప్పుకుంటున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments