Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోబీ మంచూరియాపై గోవా నిషేధం.. రంగులు.. ఆ పౌడరే కారణం

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (10:16 IST)
గోబీ మంచూరియాపై గోవా నిషేధం విధించింది. గోబీ మంచూరియా డిష్‌ను అపరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు ఈ వంటకంలో ప్రమాదకర రంగులు వాడటం ద్వారా ఈ గోబీ మంచూరియాపై గోవా యుద్ధం ప్రకటించింది. 
 
దుస్తులు ఉతికేందుకు ఉపయోగించే పౌడర్‌ను సాస్ తయారీలో వాడటంపై గోవా సర్కారు మండిపడింది. ఫలితంగా స్థానిక సంస్థలు ఈ డిష్‌పై నిషేధం విధిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ప్రసిద్ధ బోడ్గేశ్వర ఆలయ జాతర వద్ద గోబీ మంచూరియాను నిషేధించాలని మపుసా మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ తారక్ ఆరోల్కర్ సూచించారు. గత నెలలో ఓ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. గోవాలో గోపీపై గతంలోనూ కొన్ని కౌన్సిల్స్ నిషేధం విధించాయి.
 
శ్రీ దామోదర దేవాలయ వాస్కో సప్త జాతరలో గోబీ మంచూరియాను విక్రయించే స్టాళ్లను నియంత్రించాలని 2022లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మోర్ముగావ్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments