Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలతో "ఆ" నృత్యాలు.. ఎక్కడ?

బెంగుళూరులోని ఓ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్‌లు వేయిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డ్యాన్సుల్లో నిమగ్నమైన 32 మంది అమ్మాయిలను పోలీసులను రక్షించారు. అలాగే

Webdunia
గురువారం, 5 జులై 2018 (12:19 IST)
బెంగుళూరులోని ఓ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్‌లు వేయిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డ్యాన్సుల్లో నిమగ్నమైన 32 మంది అమ్మాయిలను పోలీసులను రక్షించారు. అలాగే పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బెంగుళూరులోని ఇందిరానగర్‌లోనే అనేక పాపులర్ పబ్స్, నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఓ పబ్‌కు చెందిన యాజమానులు అక్కడకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. అసభ్యకర దుస్తులను వేసుకునేలా ప్రేరేపించారు. అసభ్యకర నృత్యాలు కూడా చేసే విధంగా ప్రోత్సహించారు. 
 
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీనిపై పబ్ మేనేజ్‌మెంట్‌పై జీవన్‌భీమా నగర్ పోలీసులు కేసును నమోదు చేశారు. పబ్‌పై కేసు వేసిన విషయాన్ని ఈస్ట్ బెంగుళూరు డిప్యూటీ పోలీసు కమీషనర్ అజయ్ హిలొరీ తెలిపారు. ఉద్యోగులు ఇప్పిస్తామంటూ ఈశాన్య రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి డ్యాన్స్‌బార్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందిరానగర్‌లోని 80 అడుగుల రోడ్‌లో ఉన్న మ్యాంగో ట్రీ బార్ నుంచి ఆ అమ్మాయిలను రక్షించారు. ప్రస్తుతం ఆ మహిళల్ని స్టేట్‌హౌమ్‌లో చేర్చారు. అరెస్టు చేసిన వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments