Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతుల అరెస్ట్..

ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ ర

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:35 IST)
ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల ఓ బాలిక ఇంట్లో అలిగి ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషనుకు వచ్చింది. బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అర్మాన్, హసీనా దంపతులు వారి ఇంటికి తీసుకెళ్లారు. 
 
బాలికపై ఆర్మాన్ అత్యాచారం చేసి, ఆమెను 70వేల రూపాయలకు ఫరీదాబాద్‌కు చెందిన పప్పు యాదవ్‌కు విక్రయించాడు. పప్పు యాదవ్ బాలికను తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పెళ్లి చేసుకున్నాడు. అయితే పప్పు యాదవ్ బారినుంచి తప్పించుకోవాలనుకుని నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు వచ్చిన బాలికను రిక్షా కార్మికులైన ముహమ్మద్ అఫ్రోజ్, మహమ్మద్ జాకీర్‌లు తీసుకువెళ్లి వారు కూడా సామూహిక అత్యాచారం చేశారు. 
 
బాలికను ఇద్దరు రిక్షాకార్మికులు బలవంతంగా తీసుకువెళుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాపాడి పోలీసులకు అప్పగించారు. ఆపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులును అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments