Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక యువతి... ఆరుగురు మృగాళ్లు... ఏ విధంగా వేధిస్తున్నారో చూడండి (వీడియో)

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (17:39 IST)
బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
 
తాజాగా సోషల్ మీడియా వీడియో ద్వారా ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగింది. నడి రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ యువతిని ఆరుగురు మృగాళ్లు విరుచుకుపడ్డారు. తన బట్టలు విప్పుతూ పైశాచికానందాన్ని పొందారు. 
 
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడే తప్ప వాళ్లను నిలువరించలేదు. ఆ అమ్మాయి వాళ్లతో పోరాడి ఓడింది. నడిరోడ్డు మీదే ఆ అమ్మాయి బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చివరకు పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మృగాళ్ల వేటలో పడ్డారు. అమ్మాయిపై అటాక్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments