Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నీ గర్ల్‌ఫ్రెండా? ఎవడ్రా నీకు చెప్పింది.. ఈవ్‌టీజర్‌ను కర్రతో చితకబాదిన యువతి

మహిళలపై దురాగతాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న వేళ ఓ యువతి.. ఈవ్‌టీజర్‌కు సరిగ్గా బుద్ధి చెప్పింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వాణి శర్మ అనే యువతి ప్రేమిస్తున్నానని వేధిస్తూ.. నలుగురితో, స్నేహితుల

Webdunia
బుధవారం, 18 జులై 2018 (11:40 IST)
మహిళలపై దురాగతాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న వేళ ఓ యువతి.. ఈవ్‌టీజర్‌కు సరిగ్గా బుద్ధి చెప్పింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వాణి శర్మ అనే యువతి ప్రేమిస్తున్నానని వేధిస్తూ.. నలుగురితో, స్నేహితులకు చెప్తూ వచ్చిన ఈవ్‌టీజర్‌ను చితకబాదింది. వాణిశర్మ అనే యువతి డిఫెన్స్ సర్వీసులో ఉద్యోగం సాధించడం కోసం ప్రతి రోజు రన్నింగ్ ప్రాక్టీసు చేస్తుంది. 
 
వాణిని ఇంటర్ చదువుతున్న యువకుడు ఫాలో అవుతున్నాడు. ప్రేమించాలని వేధించాడు. వాణిని అతడి ప్రేయసిగా స్నేహితులతో చెప్పుకునేవాడు. రోజూ నాలుగైదు సార్లు ఫోనులో మాట్లాడేదని తెలిపాడు. ఈ  విషయం తెలుసుకున్న వాణి ఆవేశంతో ఊగిపోయింది. 
 
అంతే వాకింగ్‌కు వచ్చిన ఓ పెద్ద మనిషి వద్ద కర్రను తీసుకొని ఆ యువకుడిని చితకబాదింది. అమ్మాయిలు చేతకాని వారు అనుకోవద్దు అని వాణి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments