దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (22:30 IST)
దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా నాలుగు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్ 1.16, ఎన్.బి 1.8.1 కొత్త ఉపరకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ యేడాది ఇప్పటివరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ యేడాది ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,483 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ యేడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్టు అధికారక లెక్కలు చెబుతున్నారు. ముఖ్యంగా కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా గుజరాత్, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments