Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు బెదిరింపులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:48 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ - కాశ్మీర్ విభాగం ఉగ్రవాదుల నుంచి బెదింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన నివాసానికి భారీ భద్రతను కల్పించారు. 
 
క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత గౌతం గంభీర్ బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. అయితే, బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments