Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఉచిత టీ

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (12:09 IST)
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో తన దుకాణానికి వచ్చే మహిళలకు ఉచిత టీ అందించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ యజమాని.

దుకాణం వద్ద మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. మహిళలందరికీ టీ ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మానవాళి మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళాలోకాన్ని ఈ సందర్భంగా యావత్ ప్రపంచం కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో తన సామర్థ్యం మేరకు అతివలకు కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు ఓ టీ స్టాల్ యజమాని.

మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా టీ అందిస్తున్నాడు. ముంబయికి చెందిన మనోజ్ ఠాకూర్ నగరంలోని ఓ ప్రాంతంలో టీ పాయింట్ నిర్వహిస్తున్నాడు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అతివల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ మేరకు తన టీ స్టాల్ వద్ద మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా టీ అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments