Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో నల్ల కుబేరులు ఏం చేశారో తెలుసా? ఫ్రీగా పెట్రోల్ పోయమని పారిపోయారు..

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తిరునెల్వేలిలో శనివారం వేకువజామున పెద్దనోట్లు మెండుగా కలిగిన నల్ల ధనవంతులు రెండు పెట్రోలు బంకులకు లక్ష రూపాయలను దానం చేశారు. తామిచ్చిన డబ్బు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (19:29 IST)
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తిరునెల్వేలిలో శనివారం వేకువజామున  పెద్దనోట్లు మెండుగా కలిగిన నల్ల ధనవంతులు రెండు పెట్రోలు బంకులకు లక్ష రూపాయలను దానం చేశారు. తామిచ్చిన డబ్బులు పూర్తయ్యేంతవరకు ఆటోలకు ఉచితంగా పెట్రోలు పోయాలని చెప్పి క్షణాలలో పారిపోయారు. ఇక అప్పటి నుండి ఆ రెండు పెట్రోలు బంకుల వద్ద వందల సంఖ్యలో ఆటోలు బారులుతీరాయి.  
 
తిరునల్వేలి పాత బస్టాండు వద్దనున్న ఓ పెట్రోలు బంక్‌కు, మేలపాళయంలోనున్న మరో పెట్రోలు బంక్‌కు శనివారం వేకువజామున మోటారు బైకులపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చెలామణీ రద్దయిన ఐదొందలు, వెయ్యిరూపాయల నోట్లకట్టలను రూ.50 వేల దాకా బంక్‌ నిర్వాహకులకు ఇచ్చి వెళ్ళిపోయారు. దీంతో సదరు పెట్రోల్ బంక్ వద్ద ఆటోలు భారీ  సంఖ్యలో క్యూలో నిలిచాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధనమిచ్చిన నల్ల కుబేరుల కోసం దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments