ఢిల్లీలో దారుణం - ఒకే ఫ్యామిలీలో నలుగురి దారుణ హత్య

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:51 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలిలో నలుగురు కుటుంబ సభ్యులను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఢిల్లీలోని పాలమ్ ఏరియాకు చెందిన ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను హ్తయ విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మహిళల్లో ఒక మహిళ శవం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడివుండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మత్తుపదార్థాలకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలకు సంబంధించి కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments