కత్రలోని వైష్ణోదేవి మందిరం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (21:25 IST)
Vaishno Devi
జమ్మూ కాశ్మీర్‌లో వైష్ణోదేవి మందిరం సమీపంలో షాట్ సర్య్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాలికా భవన్‌లోని క్యాష్ కౌంటింగ్ రూమ్‌లో సాయంత్రం గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను 45 నిమిషాల తర్వాత అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరూ ఈ ప్రమాదంలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. కానీ, కాలికా భవన్ మాత్రం మంటల్లో బాగా ధ్వంసమైనట్టు కనిపిస్తోంది.
 
ప్రమాదంలో డాక్యుమెంట్లు, కొంత నగదు కూడా కాలిబూడిదైనట్టు అధికారులు చెబుతున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు సాయంత్రం 4.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించినట్టు తెలిపారు. కొంతమంది స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments